(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.74. అధ్యాయః 074
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి స్త్రీణాం దుశ్చరితకథనం॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

ఇమే వై మానవా లోకే స్త్రీషు సజ్జంత్యభీక్ష్ణశః।
మోహేన పరమావిష్టా దేవదృష్టేన కర్మణా॥ 13-74-1(84387)
స్త్రియశ్చ పురుషేష్వేవ ప్రత్యక్షం లోకసాక్షికం।
అత్ర మే సంశయస్తీవ్రో హృది సంపరివర్తతే॥ 13-74-2(84388)
కథమాసాం నరాః సంగం కుర్వతే కురునందనః।
స్త్రియో వాతేషు రజ్యంతే విరజ్యంతే చ తాః పునః॥ 13-74-3(84389)
ఇతి తాః పురుషవ్యాఘ్ర కథం శక్యాస్తు రక్షితుం।
ప్రమదాః పురుషేణేహ తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 13-74-4(84390)
భీష్మ ఉవాచ। 13-74-5x(7016)
ఏత్వా హి స్వీయమాయాభిర్వంచయంతీహ మానవాన్।
న చాసాం ముచ్యతే కశ్చిత్పురుషో హస్తమాగతః॥ 13-74-5(84391)
గావో నవతృణానీవ గృహ్ణంత్యేతా నవన్నవం॥ 13-74-6(84392)
శంబరస్య చ యా మాయా మాయా యా నముచేరపి।
బలేః కుంభీనసేశ్చైవ సర్వాస్తాం యోషితో విదుః॥ 13-74-7(84393)
హసంతం ప్రహసంత్యేతా రుద్రంతం ప్రరుదంతి చ।
అప్రియం ప్రియవాక్యైశ్చ గృహ్ణతే కాలయోగతః॥ 13-74-8(84394)
`యది జిహ్వాసహస్రం స్యాజ్జీవేచ్చ శరదాం శతం।
అనన్యకర్మా స్త్రీదోషాననుక్త్వా నిధనం వ్రజేత్॥' 13-74-9(84395)
ఉశనా వేద యచ్ఛాస్త్రం యచ్చ వేద బృహస్పతిః।
స్త్రీ బుద్ధ్యా న విశిష్యేత తాస్తు రక్ష్యాః కథం నరైః॥ 13-74-10(84396)
అనృతం సత్యమిత్యాహుః సత్యం చాపి తథాఽనృతం।
ఇతి యాస్తాః కథం వీర సంరక్ష్యాః పురుషైరిహ।
`దోషాస్పదేఽశుచౌ దేహే హ్యాసాం సక్తాస్త్వహో నరాః'॥ 13-74-11(84397)
స్త్రీణాం బుద్ధ్యర్థనిష్కర్షాదర్థశాస్త్రాణి శత్రుహన్।
బృహస్పతిప్రభృతిభిర్మన్యే సద్భిః కృతాని వై॥ 13-74-12(84398)
సంపూజ్యమానాః పురుషైర్వికుర్వంతి మనో నృషు।
అపాస్తాశ్చ తథా రాజన్వికుర్వంతి మనః స్త్రియః॥ 13-74-13(84399)
ఇమాః ప్రజా మహాపాహో ధార్మిక్య ఇతి నః శ్రుతం॥ 13-74-14(84400)
సత్కృతాసత్కృతాశ్చాపి వికుర్వంతి మనః సదా।
కస్తాః శక్తో రక్షితుం స్యాదితి మే సంశయో మహాన్॥ 13-74-15(84401)
తథా బ్రూహి మహాభాగ కురూణాం వంశవర్ధన।
యది శక్యా కురుశ్రేష్ఠ రక్షా తాసాం కదాచన। 13-74-16(84402)
కర్తుం వా కృతపూర్వం వా తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ ॥ 13-74-17(84403)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుఃసప్తతితమోఽధ్యాయః॥ 74 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-74-7 కుహకాని చ వార్ష్ణేయ సర్వాస్తా ఇతి ట.థ.పాఠః॥ 7-74-13 ఏతాః పూజితా దిక్కృతా వా తుల్యవద్వికారం జనయంతీత్యర్థః॥ 7-74-14 ఇమాః స్త్రీరూపాః ధార్మిక్య ఇతి శ్రుతం సావిత్ర్యాదిషు దృష్టం చ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.